పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న...
పెద్దపల్లి:గోదావరిఖని:మార్చి:4:23:రైతు పంటలకు రక్షణ,పురుగు మందులు,సిటిజన్,వాడెన్,జోడి,అనే పురుగు మందులు వాడడం,పిచికారి చేయడం,విధానాలపై అధిక దిగుబడి అనే అంశంపై,పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం,ముస్త్యాల గ్రామంలో శనివారం రైతులకు,సిటిజన్,వాడెన్,జోడి అనే,పురుగుల మందు వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించిన డా,అజయ్ రెడ్డి,ఈ కార్యక్రమంలో,హెచ్ఎస్ఎం రఘుపతి,ఎండిఓ శేఖర్,సర్పంచ్ లావణ్య,ఉప సర్పంచ్ వేణుగోపాలరావు,టిఆర్ఎస్(బిఆర్ఎస్)పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బాసినేని సత్యనారాయణరావు,రైతులు సుంకరి సమ్మయ్య,టి రమేష్ రెడ్డి,జి రవి,కారే శంకర్,వెంకటేశ్వరరావు,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: