మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానేత రాష్ట్ర సాధకులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయంలో అంతర్గాం మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో మహా అర్చన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో అతిథిగా అంతర్గాం మండల జడ్పిటిసి సభ్యులు గోలివాడ రాయదండి గ్రామాల సర్పంచులు ధరణి రాజేష్ ధర్మాజీ కృష్ణ గోలివాడ ఎంపిటిసి మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి పాల్గొని కల్వకుంట్ల కవిత పేరున మహ అర్చన చేపట్టారు ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కల్వకుంట్ల కవితకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భవిష్యత్తులో ఉన్నత స్థానాలు ఉన్నతమైన పదవులు అధిరోహించే విదంగా శ్రీ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు దేశంలో రాష్ట్రంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సామాన్య ప్రజలు అసహ్యించుకునేలా ఉన్నాయని తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాలలో ముందంజలో నిలిపితే చూసి ఓర్వలేక కళ్ళుండి చూడలేక బిజెపి పార్టీ నాయకత్వం బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రుల పైన ఈడి సిబిఐ సిఐడి ఇన్కమ్ టాక్స్ వంటి సంస్థలతో దాడులు చేయిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరోధకంగా మారినటువంటి బిజెపి కేంద్ర రాష్ట్ర నాయకులను ఎక్కడికక్కడ బిఆర్ఎస్ పార్టీ అభిమాన నాయకులు కార్యకర్తలు నిలువరించాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో అంతర్గాం టౌన్ ప్రెసిడెంట్ నక్క జితేందర్ టిఆర్ఎస్ పార్టీ గ్రామాల అధ్యక్షులు మెండ రమేష్ ఆర్మూల్ల మల్లేష్ ఏం సి డైరెక్టర్ గోషిక తిరుపతి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎలుక కొమురయ్య కుర్ర శ్రీనివాస్ గోనే రాజు బూరుగు రవి మండల యువజన యువజన విభాగం నాయకులు బండి అశోక్ సోకల చంద్రమౌళి మాటేటి సాగర్ బాను తిను రమేష్ నాయక్ లోకిని వెంకటేష్ అనుకుంటా రాజయ్య రాపాక సమ్మయ్య రవి మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Post A Comment: