మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రజా నాయకుడు, ఉద్యమకారుడు, అన్నా అంటే నేనున్నానని భరోసానిచ్చే మనసున్న మంచి నాయకుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందరన్న ఆదేశాల మేరకు, అంతర్గం మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ కుర్ర సన్ని ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జన్మదిన వేడుకలు అనాధాశ్రమంలో పిల్లలతో కలిసి ఘనంగా నిర్వహించారు. కవితక్క జన్మదిన సందర్భంగా పిల్లలతో కలిసి వారి జన్మదిన కేకులు కట్ చేశారు. అనంతరం సన్నీ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క రాష్ట్రం కోసం దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మహిళ నాయకురాలు, కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, కెసిఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్ కవిత అందరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రాష్ట్రం కోసం బడుగు బలహీన వర్గాలు రైతులు నిరుపేదలందరికీ అభివృద్ధి ఫలాలు అందిస్తూ భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో భారతదేశంలో బిఆర్ఎస్ పార్టీ స్థాపించి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వారన్నారు.

Post A Comment: