మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గం మండలం కుందనపల్లి గ్రామం లో ఎనగంటి సది -సరిత ల పుత్రిక సాహితీ -వెంకటేష్ ల వివాహం కి హాజరై నూతన వధూవరులను ఆశీర్వధించి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ఈకార్యక్రమంలో బూత్ అధ్యక్షులు బండిపెల్లి చంద్రయ్య, బుర్ర రవి, నారాయణ, రవీందర్,గొల్లపెల్లి శ్రీనివాస్, దాసరి కిషోర్, సాగర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: