మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మృతుడు కాంట్రాక్టు కార్మికుడు రడం పరశురాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తున్నా: మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*ధర్నాలో భాగంగా అలసిపోయి బీపీ డౌన్ అయి హెల్త్ సెంటర్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
Post A Comment: