మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మాజీ కార్పొరేటర్ వడ్లూరి రవి యాదవ్ తమ్ముడువడ్లూరి సంజయ్ ఈ మధ్యలో పరమపదించారు రవి ఇంటికి వెళ్లి సంజయ్ పాపను భార్యను రవికుటుంబ సభ్యులను కలిసి వారికి భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలి సంజయ్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మన మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సోమరపు సత్యనారాయణ ధైర్యం కల్పించారు. వారి వెంట ఓ బి సి మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ ముదిరాజ్ మాజీ కార్పొరేటర్ ప్రధాన కార్యదర్శి భాషబోయిన వాసుదేవ్ తదితరులు కలిశారు

Post A Comment: