మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అత్యంత రద్దీ.. తరచూ ఏదో ఓ చోట ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంటుంది. పంట కాల్వలపై నిర్మించిన బ్రిడ్జిలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇరుకుగా ఉండడం, రక్షణ గోడలు లేక, బ్రిడ్జి కంకర తేలి బ్యాక్ వాటర్ నిలువ ఉంది ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ మల్కాపుర్ శివారులో రొడ్డాం బ్రిడ్జి కాలువ వంతెన దెబ్బతిన్నా ఎలాంటి ప్రమాద సూచికలు అమర్చలేదు. ఇప్పటికైనా ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు స్పందించి వాహనదారులకు రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రక్షణ గోడను తిరిగి నిర్మించాలని రామగుండం ఎమ్మెల్యే కు కార్పొరేషన్ మేయర్ కు డిప్యూటీ మేయర్ కు 5వ డివిజన్ కార్పొరేటర్ కు విజ్ఞప్తి చేస్తున్న

Post A Comment: