మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్ టి పి సి 24 వ డివిజన్ చిలుకలయ్య గుడిలో జరిగిన అయ్యప్ప స్వాముల అన్నదాన భిక్ష కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భిక్ష చేసిన పెద్ద పెళ్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి దంపతులు

Post A Comment: