మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పట్టణంలోని అయోధ్య అన్న ఆఫీసు వద్ద మన కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ అధ్యక్షతన పట్టణానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మన ప్రియతమ నాయకులు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై భవిష్యత్ కార్యాచరణ విధివిధానాల గురించి సలహాలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఒకటవ డివిజన్ నుండి: డివిజన్ అధ్యక్షులు బొద్దుల శంకర్, డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కునారపు ప్రేమ్ కుమార్, ఈదునూరి వెంకటస్వామి, సాబీర్, ఇర్షాద్, బాబా, బట్టారి ప్రణయ్, 20 డివిజన్ నుండి చాంద్ పాషా, ఇఫ్తాకర్, సిరి శెట్టి సతీష్, ఎండి గౌస్ బాబా, ఇబ్రహీం, జబ్బార్, అనిత చౌదరి, అల్లి శంకర్ రాజ్, తాజ్, హీరా లాల్.21 డివిజన్ నుండి మోయిన్ (పప్పీ) రషీద్, అష్రఫ్ ఖాన్, అజ్మత్, ఎస్ డి. పజిల్, ఇమ్రాన్, ముఖిద్.22 డివిజన్ నుండి కడమండ దివాకర్, బైరి కిరణ్ గౌడ్, పరకాల మురళి గౌడ్, నంది సాగర్, విజయ్, అనురాజ్, శ్రీనివాస్ తదితర నాయకులు అధిక సంఖ్యలో

Post A Comment: