మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం స్థాయిలో ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు & రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రెస్ మిత్రులు రామగుండం పేరుతో ప్రెస్ క్లబ్ ను పెట్టినందుకు అభినందనలు తెలియజేశారు, అదేవిధంగా ప్రజా సమస్యల ను ప్రభుత్వానికి తెలియజేసే వారధి పత్రిక ప్రతి సమస్య ని వెలికి తీసి గుర్తించి ప్రతి సామాన్య వ్యక్తికి ప్రతి సమస్యను తెలియజేసేది పత్రిక అన్నారు, అనంతరం ప్రెస్ మిత్రులందరికీ శాలువ తో రాజ్ ఠాకూర్ సత్కరించారు,

Post A Comment: