మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం ముద్దుబిడ్డ రాజు ఠాకూర్ మక్కాన్సింగ్ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా మొట్టమొదటిసారి గోదావరిఖని ప్రాంతానికి విచ్చేస్తున్న సందర్భంగా ఎన్ టి పి సి మేడిపల్లి సెంటర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా శాలువాలతో పూలమాలతో సత్కరించి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టిపిసి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ములుగు వెంకటరాజం, ఎండి అబ్దుల్లా, కంకరాజు, ఇదినూరి రవి, శ్రావణ్ ఎండి ఆసిఫ్ రమేష్ మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: