మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్ మండల కేంద్రం లోని గ్రామాల ని గోదావరిఖని డిపో మేనేజర్ మల్లేశం సందర్శించి ఆర్టీసి బస్సు సౌకర్యాల గురించి ప్రజలని అడిగి తెలుసుకున్నారు ..గ్రామాలలో ఆర్టీసీ బస్సు సౌకర్యాలు బ్రాహ్మణ పల్లి తండా వరకు లేకపోవడం తో గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతూ కాలి నడకన నడుచుకుంటూ వస్తున్నారని మొర్మూర్ ఎగ్లాస్పూర్ ఆకాన్ పల్లి గ్రామాలకి స్కూల్ కాలేజీ సమయాల్లో బస్సు సౌకర్యం లేదని విద్యార్థులు స్కూల్ కళాశాలకు ప్రైవేట్ వాహనాల లో అధిక వ్యయం ఖర్చు చేస్తూ వెళ్ళవలసి వస్తుంది డిపో మేనేజర్ కి తెలిపారు ..గ్రామా ప్రజలకి విద్యార్థులకి బస్సు సౌకర్యం అందుబాటులో ఉండేలా తగు ఏర్పాటు అయ్యేలా చొరవ తీసుకుంటారని డిపో మేనేజర్ మల్లేశం హామీ ఇచ్చినట్లు గ్రామ ప్రజలు తెలిపారు... ఈ కార్యక్రమంలో TVYCT రాష్ట్ర యూత్ అధ్యక్షుడు ఒల్లెపు సాయికుమార్, ఉపాధ్యక్షుడు ఆలకుంట రాజేశం, అంతర్గాం సర్పంచ్ కుర్ర వెంకటమ్మ-నూకరాజు,శంకర్ ,నాగరాజు,అలకుంట సంజు,వేముల సతీష్, దోబ్బల తరుణ్,కార్తీక్ నాయక్, శ్రీను,అనిల్,కుమార్,తదితరులు పాల్గొన్నవారు

Post A Comment: