మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఓసి-5 కాంట్రాక్టర్ పీ.సీ పటేల్ కంపెనీకి సంబంధించిన డ్రైవర్ల ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి డ్రైవర్లతో మాట్లాడిన అనంతరం జీతాల పెంపు మరియు ఇతర సమస్యలపై పి.సీ పటేల్ యాజమాన్యంతో చర్చలు జరిపిన *బిజెపి రాష్ట్ర నాయకులు కార్మిక నేత కౌశిక హరి అనంతరం పి.సీ పటేల్ యాజమాన్యం మూడు రోజుల గడువును కోరడం జరిగింది. మూడు రోజుల అనంతరం డ్రైవర్ల సమస్యలు పరిష్కారం కానీయెడల కార్మికుల అభిప్రాయాల మేరకు కార్యాచరణను ప్రకటిస్తామని కౌశిక్ హరి అన్నారు

Post A Comment: