ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ నగర పాలక సంస్థ పరిధి లోని 18వ డివిజన్ ప్రతాప్ నగర్ లో కాంగ్రేస్ మరియు ఇతర పార్టీ నాయకులు ఐత అరుణ్ భాస్కర్, కోత్తురి శివరాజ్ 18 వ డివిజన్ కార్పోరేటర్ వస్కుల బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో సుమారు 150 మందితో కలిసి బీ ఆర్ ఎస్ లో చేరారు. ఈ మేరకు వారికి ఎమ్మెల్యే నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఐత.చిట్టి బాబు, రమంచ అజయ్, రామంచ స్టార్, కొత్తురీ శివశంకర్, ఐతఅఖిల్ మరియు సుమారు 150 మంది యువత బీ ఆర్ ఎస్ లో చేరారు.

Post A Comment: