మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం ఎరువుల కర్మాగారంలో దళారుల చేతిలో 7 లక్షలు రూపాయలు మోసపోయిన పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామనికి చెందిన *గంగుల శేఖర్*పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డాడు, కరీంనగర్ హాస్పటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గంగుల శేఖర్ ని హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి , బాధితుల డబ్బులు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తుందాని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ఎవరు కూడా ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడద్దని కోరారు.

Post A Comment: