నేడు భూపాలపల్లి మండలోని నాగారం మరియు అజాంనగర్ గ్రామంలోని అర్హులైన 100 లబ్దిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త అందిస్తున్న 57సం.రాల, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళ, చేనేత, బీడీ,గౌడ సోదరులకి కొత్త పెన్షన్ కార్డులను నేడు స్వయంగా గ్రామాలకు వెళ్లి, గ్రామ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పంపిణీ చేసిన భూపాలపల్లి శాసన సభ్యులు *శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి* గారు..
ఈ సందర్భంగా రూ.10లక్షల కళ్యాణ లక్ష్మీ చెక్కులను 10మంది లబ్దిదారులకు అందించారు.
రూ.210000/- సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
సీనియర్ నాయకులు జంగ శ్రీనివాస్ రెడ్డి గారు ఇటీవలే రోడ్డుప్రమాదంలో గాయపడి ఇంట్లో ఉంటున్న క్రమంలో వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అజాంనగర్ గ్రామానికి చెందిన తుమ్మేటి నరసింహ రెడ్డి గారి దశదిన కర్మలో వారి చిత్రపటానికి నివాళీలు అర్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు,పాల్గొన్నారు.


Post A Comment: