భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ,సి ఆర్ నగర్, హనుమాన్ నగర్, లక్ష్మీ నగర్ 3 వ మరియు19వ,21వ,22వ వార్డులల్లో అర్హులైన 500 మంది లబ్దిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కొత్త ఆసరా పెన్షన్ కార్డులను మరియు ముఖ్యమంత్రి రూ.450000/-ల సహాయనిధి చెక్కులు మరియు రూ.23 లక్షల కల్యాణ లక్ష్మీ/షాధి ముభారాక్ చెక్కులను ముఖ్య అతిథులుగా పాల్గొని పంపిణీ చేసిన భూపాలపల్లి శాసన సభ్యులు *శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి* గారు.
రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సిబ్బందికి శానిటేషన్ కిట్స్ అందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సెగ్గం వెంకట రాణి సిద్దు, జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు పిల్లలమర్రి శారద నారాయణ, కురుమిళ్ళ రజిత శ్రీనివాస్, జక్కం రవికుమార్, ముంజల రవీందర్, బద్ది సమ్మయ్య, శిరూప అనిల్ కుమార్,నూనె రాజు, పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్, మరియు స్ధానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


Post A Comment: