చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ లో ప్రభుత్వ డిగ్రీకళాశాల ఏర్పాటు చేయాలనిడిమాండ్ చేస్తూ బీజేవైఎంఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం
ఎదుట బైఠాయించి బుధవారంనిరసన చేపట్టారు. చౌటుప్పల్ లోడిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాననికేసీఆర్ ఇచ్చిన హామీని అమలుచేయాలని డిమాండ్ చేస్తూ
బీజేవైఎం ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి జాతీయ రహదారి మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకుర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద బైఠాయించారు. కెసిఆర్ ఇచ్చిన హామీ
అమలు చేయాలని, చౌటుప్పల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు.
అనంతరం ఆర్డీవో సూరజ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చిలుకూరి, వైస్ ఎంపీపీ ఉబ్బు భద్రయ్య ప్రభాకర్ రెడ్డి, రిక్కల సుధాకర్ రెడ్డి, ఉబ్బు వెంకటయ్య,రాష్ట్ర నాయకులు దూడల బిక్షం గౌడ్, రాష్ట్ర క్రీడా సర్కిల్ కన్వీనర్ ఆలె చిరంజీవి, రాష్ట్ర స్టడీ
సర్కిల్ కన్వీనర్ దిండు భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షుడు మునగాల రాజశేఖర్ రెడ్డి, య జిల్లా అధికారప్రతినిధి సుర్వి రాజు, మండల అధ్యక్షుడు చింతకింది కిషోర్, నాయకులు దుర్గ కృష్ణ, చింతపల్లి
వినయ్, పాలెం వెంకటేష్, అక్కెనపల్లి శివ, ఎర్రబోయిన శ్రీను, రాపర్తి ప్రదీప్ గౌడ్, జాల మల్లేష్,శ్రీశైలం, శ్రీనివాస్ రెడ్డి, బుడ్డ మల్లికార్జున్, రాజ్ కమల్, పబ్బు శ్రీకాంత్, మోగదాల వెంకటేష్,సందగళ్ళ కిరణ్, పోత గాని శివ, గూడూరు మంజునాథరెడ్డి ముద్దం హరీష్ యాదవ్, తిరుమలరెడ్డి
తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: