మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టీపీసీ,పి టి ఎస్ ,జ్యోతిక ఫంక్షన్ హాల్ లో జంగిలి మనోహర్రావు టిఎన్టియుసి యూనియన్ సీనియర్ నాయకులు పదవి విరమణ సందర్భంగా ఎన్టిపిసి కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో మనోహర్ రావు కు పూలమాల శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికి న జేఏసీ నాయకులు, హెచ్ఎంఎస్ సత్యం, టిఎన్టియుసి మేకల కొమరయ్య, బద్రి శ్రీనివాస్ ,బి ఎం ఎస్ శ్రీనివాస్, ఐ ఎఫ్ టి యు నాగభూషణం ,టిఆర్ఎస్ సత్యం, గోదావరి యూనియన్ నుండి రాజమల్లు తదితరులు పాల్గొన్నారు

Post A Comment: