తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా ఆ ధ్యక్షులుగా పరకాల సమ్మయ్య గౌడ్ ఉపాధ్యక్షులుగా బొమ్మ రమేష్ కార్యదర్శిగా గట్ల రాజన్న సంయుక్త కార్యదర్శిగా అనపర్తి శ్రీనివాస్ గౌడ్ కోశాధికారిగా జట్టి కనకరాజు కార్యవర్గ సభ్యులుగా నూనె సతీష్ కుమార్ కస్తూరి రామ్మోహన్ చారి అమరేందర్ మోటం శ్రీను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బెల్లం కి సాంబమూర్తి జాతీయ కౌన్సిల్ సభ్యులుగా పిల్లల సారంగపాణి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు...

Post A Comment: