చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామానికి చెందిన నక్కల గోనిసత్తయ్య తల్లి మారమ్మ మరణించారు. మారమ్మ మృతి చెందిన విషయం టిఆర్ఎస్ గ్రామ శాఖ
అధ్యక్షుడు దొడ్డి లింగస్వామి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి తెలియజేశారు.
ఆయన వెంటనే స్పందించారు. మారమ్మ మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతితెలియజేశారు. కూసుకుంట్లసిఫారసుతో తక్షణ సాయం కింద రూ.10వేలను టిఆర్ఎస్ గ్రామ
శాఖ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ నాయకులు పాల్గొన్నారు

Post A Comment: