రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారి  ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రం నుండి రామప్ప దేవాలయం వరకు  పాదయాత్ర*

*పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్న మోడీ*

*కార్పొరేట్ కబంధ హస్తాల్లో మోడీ సర్కారు నడుస్తుంది*

*మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్న బిజెపి, టీఆర్ఎస్ ప్రభుత్వాలు*

*దేశ ప్రజలను ఏకం చెయ్యడం కోసం రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర విజవంతంగా కావాలని రామప్ప దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు*

*పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలు తగ్గించాలి* 

*కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి*

ఈ రోజు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర కు మద్దతుగా  ములుగు జిల్లా లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించిన   కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు

ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఎఐసిసి, టిపిసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి పిలుపు మేరకు  దేశ వ్యాప్తంగా  ఎఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జొడో  పాదయాత్ర కు మద్దతుగా  ములుగు జిల్లా కేంద్రము లో మొదలై బండారు పల్లి,సింగర కుంట పల్లి,నర్సాపూర్ గ్రామము మీదిగా రామప్ప దేవాలయం వరకు సుమారు 10 కిలోమీటర్ల వరకు చేరుకొని  పాదయాత్ర ముగించుకోవడం జరిగిందని 

అనంతరం రామప్ప దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

 దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు చేపట్టిన పాదయాత్ర కు మద్దతుగా నిలవాలని  కేంద్ర ప్రభుత్వం  పెట్రోల్​, డీజిల్​, గ్యాస్​ ధరలు పెంచితే.. ఇటు రాష్ట్ర సర్కారు విద్యుత్​ ఛార్జీలు పెంచింది. పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగి దాని ప్రభావం నిత్యావసర ధరలన్నింటిపై పడుతుందినీ

అటు ప్రధాని నరేంద్రమోదీ, ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇద్దరు తోడు దొంగల్లా దేశాన్ని, రాష్ట్రాన్ని ఇష్టమున్నట్టు దోచుకుంటున్నారు నిరుద్యోగ సమస్య పెరుగుతోంది రైతుల ఇబ్బందులు పెరుగుతూనే ఉన్నాయి నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వమున్నప్పుడు మూడు వందల చిల్లరున్న గ్యాస్​ ఇప్పుడు ఏకంగా వెయ్యి రూపాయలకు చేరిన పరిస్థితుల్లో మహిళలంతా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన పోరాటం చేస్తుందని ఆయన అన్నారు  కాంగ్రెస్ పార్టీ  అన్ని  మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా,మండల  అనుబంధ సంఘాల అధ్యక్షులు జెడ్పీటీసీ ఎంపీపీ,ఎంపీటీసీ, సర్పంచులు సహకార సంఘం చైర్మన్ లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు  అభిమానులు పెద్ద ఎత్తున హాజరై పాదయాత్ర విజయవంతం చేసిన  కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి,జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసి రెడ్డి సాంబశివ రెడ్డి

ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా

చెన్నోజూ సూర్య నారాయణ,

మైల జయరాం రెడ్డి,

వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, బండి శ్రీనివాస్,అయ్యొరి యణయ్యా

కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జంగిలి రవి,కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు వాకిటి రామ కృష్ణ రెడ్డి, అయ్యోరీ యనయ్య

కొంకతి సాంబ శివ రావు ,మాజీ సర్పంచ్ అశోక్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడు విరెష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి, మైసప్రభాకర్,

యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు, జటోతు గణేష్,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఇదయతుల్ల,యూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి మధు,ములుగు ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దేవ్ సింగ్,ఎంపీటీసీ మవురాపూ తిరుపతి రెడ్డి,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కాసిడి శ్రీనివాస్ రెడ్డి,వెంకట్ రెడ్డి

పొడేం బాలకృష్ణ, నాగి రెడ్డి

సర్పంచులు గండి కల్పన కుమార్,తుమ్మెటి రాజీ రెడ్డి,మాడప్రకాష్,రాంబాబు,పాముకుంట్లభద్రయ్య,చేద సరాంగం,గ్రామ కమిటీ అధ్యక్షులు బొచ్చు అశోక్,

గుండ భిక్షపతి, కట్లరాజు,

అశోక్,రాజన్న,కొండ తిరుపతి,

జనగాం నాగరాజు,రవీందర్ రెడ్డి,చేన్నోజూ శ్రీను,బొడ్డు రామన్న,సహకార సంఘం మాజీ చైర్మన్ రావుల రాజేశ్వర్ రావు,పిన్ రెడ్డి రాజీ రెడ్డి,

సహకార సంఘం వైస్ చైర్మన్ రాజేందర్,సహకార సంఘం డైరెక్టర్ గండ్ర కోట మధుకర్,

నక్క సదయ్య,ఉప సర్పంచ్ మార్క జయశంకర్, ఈర్ల చిరంజీవి,రత్నం రవి,

కొనగంటిరవీందర్,ఎండీరహిముద్దిన,భద్రయ్య,గోపాల్,మేడం రమణ కర్,వార్డు సభ్యులు పద్మయ్య,గోపాల్,కొలాకాని నర్సయ్య,కమృద్దిన్,మారపెల్లిసాంబయ్య,మేకల సుధాకర్,

సురేష్,రాములు,వంశీ, కొండల్ రెడ్డి,ముడి కడుపుల సాంబయ్య,గుర్రం శంకరయ్య, మైస భిక్ష పతి వార్డు సభ్యులు మోగురం పెల్లి రాజు,చల్లురి రాజన్న,గుర్రం శ్రీహరి,బొచ్చు రవి,శంకర్ శ్రీకాంత్,దొడ్డ శంకర్,వెంకటేష్ ,రాజేందర్, 

ముడిగే రవి కుమార్,తారక్

రమేష్,సాంబయ్య,కుమార్

ల్యాదల్ల సుమన్, తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: