చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల పట్టణం మున్సిపల్ పరిధిలోని
18వ వార్డులో పైలాన్ పార్క్ నీ సుందరీకరణగా
తీర్చిదిద్ది ప్రజలకు అనుగుణంగా అందుబాటులో ఉండే
విధంగా ఏర్పాటు చేయడానికి
సుమారు 40 లక్షల రూపాయలు వెచ్చించి
ఈరోజు పనులను ప్రారంభించుటకు శంకుస్థాపన
చేయడం జరిగినది..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ.కె నరసింహ
రెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, స్థానిక కౌన్సిలర్
కామిశెట్టి శైలజ భాస్కర్, నాయకులు చింతల సాయిలు
తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: