మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దేవాలయం కాళేశ్వరం. తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ హైదరాబాద్ వారి ఉత్తర్వుల ఆదేశాల మేరకు, శ్రీ స్వామి వార్ల & అమ్మవార్ల కాపర్ లాకెట్స్ భక్తులకు అందుబాటులోకి  తీసుకురావడం జరిగినది. ఒక లాకెట్ ధర 60/- రూపాయలు మాత్రమే నిర్ణయించబడినది.ఈ లాకెట్స్ దేవాలయం ప్రధాన ద్వారం,మెయిన్ టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద లభించును.భక్తులు సద్వినియోగం చేసుకోగలరని కోరడమైనది..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: