పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:రామగుండం:డిసెంబర్:22:పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ జమిల్ హుస్సేన్ జన్మదిన వేడుకలను ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు,అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడారు,నూతనంగా ఏర్పడిన రామగుండం ప్రెస్ క్లబ్ లో తన జన్మదిన వేడుకలను క్లబ్ సభ్యులతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.నూతనంగా ఏర్పడిన ప్రెస్ క్లబ్ కు అధ్యక్షులుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని నా తోటి జర్నలిస్ట్ మిత్రులకు ఎవ్వరికీ ఎలాంటి సమస్యలు ఉన్నాతన దృష్టికి తీసుకు వస్త్తేఏసమస్యనైనా తన సాయశక్తుల పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. ప్రెస్ క్లబ్ క్లబ్ జర్నలిస్టులు ఐక్యమత్యంతో ఉండడంమే కాకుండా వార్తలు సేకరించి నిజాలను బయట పెడుతూ సమాజ శ్రేయస్సు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.ప్రజా సేవ చేయడమే కాకుండా అన్ని కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో రామగుండం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పర్కాల లక్ష్మీనారాయణ గౌడ్,ఉపాధ్యక్షులు కొండ్రా అంజయ్య యాదవ్,కార్యనిర్వహణ కార్యదర్శి కల్వల అనిల్ కుమార్,కోశాధికారి కండే రవీందర్,ప్రెస్ క్లబ్ సభ్యులు దార మధు,గుండారపు శ్రీనివాస్,జీవన్,నగేష్, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: