మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండల కేంద్రంలో ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లేతకరి రాజబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుడాల అరుణశ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాపు,యూత్ అధ్యక్షులు కటకం అశోక్,మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆశ్రర్ కురిశీ,సీనియర్ నాయకులు వెన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వామన్ రావు,కోట ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు గోల్కొండ ప్రణయ్,యూత్ నాయకులు రాఘవేంద్ర,నాగరాజు,సోహెల్,దుర్గాప్రసాద్,మోతే సాంబయ్య,సత్యం,సీనియర్ నాయకులు కుమ్మరి సమ్మయ్య,కుమ్మరి చిన్న లక్ష్మయ్య,రాజమౌళి,కావేరి రాధాకృష్ణ,నాగేందర్,కొయ్యల శ్రీనివాస్,అశోక్,సురేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: