మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పెద్దపల్లి జీల్లా అంతర్గం మండలం పెద్దంపెట్ గౌడఅభివృద్ది సోసైటి అధ్యక్షులు గా మేర్గు రమేష్ , ఉపద్యక్షులుగా బండి మహేష్ ఎన్నికైన సందర్బంగా పెద్దపల్లి జీల్లా పరిషత్ సభ్యులు ఆములనారయణ  ఘనంగా శాలువతో సాన్మనించారు , సంఘాన్నీ అబివృద్ది జరపాలని, వారికి అందుబాటులోవుంటు వారి సమస్యలకు జవాబుదారితనంగా ఉండాలని అంతర్గాం జడ్పటిసి ఆముల నారాయణఈ సందర్బంగా తెలిజెసారు,ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి , మహెందర్ రెడ్డి , మల్లెష్ పాల్గోన్నారు….

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: