మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన పాఠశాల విద్యార్థులు పాలకుర్తి మండలం లోని బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని విద్యార్థిని, విద్యార్థులు సందర్శించడం జరిగింది. దీనిని ఉద్దేశించి ఉపాధ్యాయులు బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ రాజమణి మాట్లాడుతూ పిల్లలకు ఎప్పుడు బుక్స్ లలో ఉండే పాటలే కాకుండా పిల్లల మానసిక ఉచ్చ హానికి ఉల్లా సానికి బయటికి తీసుకువెళ్లడం జరిగింది అని కొంతమంది డబ్బులు ఖర్చు చేసి ఎక్సిబిక్షన్ అని విహార యాత్రలకు వెళుతుఉంటారు దాని ద్వారా పిల్లలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఇలాంటి పుణ్యక్షేత్రలకు, దైవ దర్శనాలకు పిల్లలను తీసుకు వెళ్ళితే వారిపైన దేవానా, దేవతలు దయచూపి దీవించి వారు పిల్లలకు చదువు లొ ముందుకు సాగె విదంగా చూస్తారని ఉన్నత విద్యకు తోడుపడుతుందని అందుకే మేము ఇలాంటి ఆలోచన తీసుకోవడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమం లొ పాఠశాలలు మర్రిపల్లి, బ్రాహ్మణ పల్లి, లంబాడి తండా, ఇస్సం పేట, గోయిల్వాడా పాఠశాల వారు పాలుగొనటం జరిగింది అన్నారు . ఈ కార్యక్రమం లొ ఉపాధ్యాయులు రాజమణి, రాగూపతి, శ్రీనివాస్, లక్ష్మణ్, రామాలక్ష్మి, మధుసూదన్ రెడ్డి , సుజాత, భాగ్యశ్రీ, కృష్ణవేణి, రాజేశం పాలుగోన్నారు

Post A Comment: