ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్బంగా స్వాతంత్ర్య సమరయోదుడు,సాయుద పోరాటంలో పాలు పంచుకున్న పోరాట యోదుడు స్వర్గీయ ఇటికాల మదుసూదన్ రావు  నివాసానికి వెల్లి వారి కుమారుడు నర్సింహరావు మరియు కుటుంబసభ్యులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్  సన్మానించారు. ఈ సందర్బంగా మదుసూదన్ రావు  చేసిన పోరాటాన్ని, పార్లమెంట్ సభ్యునిగా వరంగల్ ప్రాంతానికి చేసిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే తో పాటు టీఆర్ఎస్ నాయకులు యెలగం సత్యనారాయణ,నీలం రాజ్ కిషోర్ లు ఉన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: