ఉమ్మడి వరంగల్: మాడుగుల శ్రీనివాస శర్మ
తెలంగాణ సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో రెండవ రోజు గద్దర్ ఫాండేషన్ వారు గద్దర్ గారు రచించిన పాటలు ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధలైనారు. చివరిగా తెలంగాణ డ్రెమోటిక్ అసోసియేషన్ వరంగల్ వారు సమర్పించిన మహా రాణి రుద్రమదేవి నాటకాన్ని రచించిన వారు తడకమళ్ల రామచందర్ రావు , దర్శకత్వం ఆకుల సదానందం , నిర్వహణ దేవరాజు రవీందర్ రావు ఓరుగల్లు కళారులచే మహా రాణి రుద్రమదేవి పద్య నాటకం ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ఎం. పి. కడియం కావ్య , తెలంగాణ సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలు ప్రొ. అలేఖ్య పుంజాల జ్యోతి ప్రజ్వల చేశారు.
Post A Comment: