బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ తో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కార్మికుల భవిష్యత్తును అంధకారంలో చేసినటువంటి నాలుగు కోడ్లను రద్దు చేయడం కోసమై ఈనెల 9న ప్రవేశపెట్టిన బంధు పిలుపుకు మద్దతుగా మంగళవారం గోదావరి ఖనిలోని సింగరేణి జిఎం జీవాపీసు నుండి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో టువీలర్ బైక్ ర్యాలీ బస్టాండు లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ ఎల్బీనగర్ తిలక్ నగర్ విట్టల్ నగర్ ఫైవ్ ఇంక్లైన్ సింగరేణి ఏరియా హాస్పిటల్ పురవీధుల గుండా ప్రధాన చౌరస్తావరకు ర్యాలీ నిర్వహించి.అనంతరం సందర్భంగా వారు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మిట్టపల్లి కుమారస్వామి పుట్ట రాజన్న,కాష్పేట లక్ష్మీనారాయణ,వేముల అశోక్ జెవి రాజు మీర్జాన్ ఫయాజ్ బేగ్,బీర్ శేఖర్ రాయపోషం జైపాల్ సింగ్ చంద్రన్న పుట్ట సత్యం ఉదయ్ కుమార్ వీరన్న, అంజన్నలతో పాటు వివిధ కార్మికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు...


Post A Comment: