మేడిగడ్డ టీవీ న్యూస్ ఇంచార్జి :- అనపర్తి సాయితేజ
బెంగళూరు లో సంత ఇంట్లోనే దారుణం చోటుచేసుకుంది. ఆస్తికోసం అన్నను చంపిన తమ్ముడు. శ్రీకాంత్, నాగేంద్ర సంత అన్నదమ్ములు. తండ్రి బొమ్మనహళ్లిలో 65 కు పైగా ఇళ్లు నిర్మించాడు. తండ్రి మరణంతో ఆస్తి కోసం ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తన ఇంటికి వచ్చిన శ్రీకాంత్ నాగేంద్ర తీవ్రంగా కత్తితో పొడిచి శ్రీకాంత్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి హుటా హుటిన అదుపులోకి తీసుకున్నారు..
Post A Comment: