జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికీ జైలు శిక్ష మరియు జరినామ విధించిన జెఎఫ్ సిఎం రామచంద్రరావు
కాటారం కు చెందిన బొడ్డు శ్రీధర్ కు నాలుగు రోజుల జైలు శిక్ష మరియు 1000 జరిమానా విధించారు. అదేవిధంగా అడవి ముత్తారం మండలం కనుకునూరుకు చెందిన రేగ నాగభూషణం కు
రెండు రోజుల జైలు శిక్ష మరియు వేయి రూపాయల జరిమానా విధించి పరకాల సబ్ జైలు పంపించడం జరిగింది. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపరాదు అని కాటారం ఎస్సై అభినవ్ వాహనదారులను సూచించారు.
Post A Comment: