ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రాజీనామా బిఆరెస్ పార్టీ కి చేశారు. బిఆరెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి,జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను పంపించారు. తనకు అవకాశాలు కల్పించిన కెసిఆర్,కెటిఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. రేపు బిజెపి లో చేరేందుకు సిద్ధం అయినట్లు సమాచారం.
Post A Comment: