ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియను పరిశీలించేందుకు ఎన్నికల వ్యయ పరిశీలకులు శుక్రవారం సాయంత్రం హన్మకొండ చేరుకున్నారు. జిల్లా పర్యటనకు ఎన్నికల వ్యయ పరిశీలకులు రాహుల్ పంజాబ్రావ్ గవాండే, ఐఆరెస్
రాగా నిట్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిక్త పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా
లోని రెండు నియోజకవర్గాలు, మండలాలు, పోలింగ్ కేంద్రాలు, తదితర వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలకులకు వివరించారు.

Post A Comment: