పెద్దపల్లి:మంథని:నవంబర్:11:23(మేడిగడ్డటీవీన్యూస్.ఛానల్):మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుకర్ గెలుపే ద్వేయంగా నిర్వహించిన,సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభకు మంగళవారం ముస్త్యాల గ్రామం నుండి సుమారు 250 మంది తరలి వెళ్లారు,పుట్ట మధుకర్ గెలుపే ధ్యేయంగా.జై తెలంగాణ,జై జై కేసీఆర్ జై కేటీఆర్ జై జై పుట్ట మదన్న కారు గుర్తుకే మన ఓటు అంటూ ముస్త్యాల గ్రామము నుండి కమాన్ బోర్డు వరకు ర్యాలీగా వచ్చి,మంథనిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు తరలి వెళ్లారు. రామగిరి మండలంలోని అన్ని గ్రామాల నుండి వేలమంది తరలి వెళ్లారు,ర్యాలీకి తరలి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బాసినేని సత్యనారాయణరావు,సుంకరి మహేందర్,పార్టీ సీనియర్ నాయకులు పుట్ట రాజన్న,1వవార్డు మెంబర్ బాసినేని వినోద,బి స్వరూప,మేఘన,యం కవిత,సరస్వతి,దేవేందర్ రావు,మహేందర్రావు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: