ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హన్మకొండ జిల్లా లోని పరకాల నియోజకవర్గంలో మొత్తం 41 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో సోమవారం అధికారులు పరిశీలించారు. అందులో ఐదు నామినేషన్లు తిరస్కరించారు. మిగతా 36 నామినేషన్లు బరిలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరో రెండు రోజులు ఉపసంహరణ గడువు ఉండగా ఉపసంహరణ అనంతరం ఎంతమంది పోటీలో ఉంటారో స్పష్టంగా తెలిసే అవకాశాలున్నాయి.


Post A Comment: