ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

స్వీప్ కప్ క్రికెట్ టోర్నమెంట్ జవహార్ లాల్ నెహ్రూ స్టేడియం ఈ నెల న 17,18,19 తేదీల్లో నిర్వహిస్తున్నామని హనుమకొండ జిల్లా అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ శ్రాద్ధ శుక్లా తెలిపారు . బుధవారం నాడు స్వీప్ కప్ నేపథ్యంలో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంను సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ యువ ఓటర్లు ఇట్టి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాల్సిందిగా, పాల్గొనదలచిన వారు మహమ్మద్ అఫ్జల్ క్రికెట్ కోచ్ ను, ఫోన్ నెంబర్ 9010002889 కి సంప్రదించాల్సిందింగా  తెలిపారు. ఇండోర్ స్టేడియం నందు నవంబర్ 16 న గురువారం రోజున సాయంత్రం 4:00 గంటల లోపు నమోదు చేయాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, పరిశ్రమల శాఖ జి.ఎం. హరిప్రసాద్, యూత్ క్రీడల అధికారి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: