ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు చిన్న కుమార్,32వ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు సింగరి రాజు కుమార్ శుక్రవారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో సంక్షేమ సభా వేదికపై బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బస్వరాజు చిన్న కుమార్,రాజుకుమార్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అదేవిధంగా
బీజేపీ రాష్ట్ర నాయకులు ఈగ మల్లేశం మంత్రి కేటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ చేరారు.


Post A Comment: