ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ
కాటారం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటయింది. ఈ మేరకు శనివారం రెవెన్యూ శాఖ సెక్రెటరీ నవీన్ మిట్టల్ శనివారం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాటారం మహాదేవపూర్, మహా ముత్తారం, మల్హర్ రావు, పలిమల మండలాలతో కలిపి కాటారం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో కొన్ని ఏళ్లుగా రెవెన్యూ డివిజన్ కోసం పోరాటం చేసిన కాటారం సబ్ డివిజన్ పరిధి వాసుల కల నెరవేరింది.

Post A Comment: