పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:22:రామగుండం నియోజకవర్గం,గోదావరిఖని గౌతమ్ నగర్ లోని శివ గార్డెన్ లో ఆదివారం రామగుండం కార్పొరేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాజీ టీఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ,వారిని ఉదేశించి మాట్లాడరు,అన్ని డివిజన్ లో మనకు బలమైన కార్యకర్తలు ఉన్నారని,రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి ముఖ్య కారణం డివిజన్ లో ఉన్న ముఖ్య కార్యకర్తలని,బూత్ స్థాయి నుంచి కష్టపడి పనిచేయడం ద్వారా మనం గతంలో చేసిన అభివృధి ఇంటి ఇంటికి ఏవిధంగా తీసుకెళ్ళాలి,ఇప్పుడు ఉన్న నాయకుల పాలన వలన రామగుండం అభివృద్ధిలో వెనక బడటానికి గల కారణాలు,తిరిగి ఎమ్మెల్యేగా రామగుండం ప్రజలు ఎన్నుకుంటే ఏవిధంగా అభివృద్ది సాధిస్తాం,అనేవిషయలు ప్రతి ఓటురుకి ఏవిదంగా తెలిపాలి,ఎలక్షన్ లో ఏవిందగా ముందుకి వెళ్లాలో దిశా నిర్దేశం చేశారు,ఈ సమావేశంలో మాజీ మేయర్ రాజమణి,సోమారపు అరుణ్,లావణ్య,కుసుమ,వుడ్లూరి రవి,పిడుగు కృష్ణ,కొదాటి ప్రవీణ్,మండల అధ్యక్షులు చంద్రశకర్ గౌడ్,డేవిడ్,రాయాలింగ,కమలు గౌడ్,బండారి రాయమల్లు,వీరన్న,సత్యం,సురేష్,నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: