మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి
అంతర్గం మండలం*లింగాపూర్ గ్రామంలో
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా *మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ను ఎంపిక చేయడాన్ని హర్షిస్తూ లింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది... ఈ సందర్బంగా
రాబోయే ఎన్నికలలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను MLA గా భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు
గ్రామ శాఖ అధ్యక్షులు అర్షన పెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమoలో మండల వర్కింగ్ ప్రసిడెంట్ సింగం కిరణ్ గౌడ్, ఉమ్మడి రామగుండం మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు అర్కూటీ రాజమల్లు యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంపెల్లి చంద్రయ్య, పల్లి కొండ భూమేష్, కాసార్ల శ్రీనివాస్, చొప్పదండి తిరుపతి, ఇరికిళ్ల తిరుపతి అర్షణపల్లి వివేక్, ఎం డి రఫీ, అర్కూటీ వంశీ, పల్లి కొండ శంకర్, పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు ,కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Post A Comment: