ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ప్రతి కార్యాలయంలో ప్లాస్టిక్ నిషేధించి స్టీల్ ఉపయోగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ తెలపడం జరిగింది. ఈరోజు గత కొన్ని రోజులుగా వాడుతున్న మీటింగ్ హాల్లో ఉపయోగించిన ప్లాస్టిక్ బాటిల్స్ ని వరంగల్ మహానగరపాలక సంస్థ మరియు ఐటీసీ-వావ్, ఈ శ్రీ ఫౌండేషన్ వారికీ అనుసంధానం చేసి నిర్వహిస్తున్న పొడి వనరుల సేకరణ కేంద్రానికి అందచేయడం జరిగింది.
ఇకపై ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ని వాడటం ఆపేసి స్టీల్ ని ఉపయోగించాలని తెలుపటం జరిగింది. ఈ కార్యక్రమం లో డి ర్ ఓ గణేష్ , డి ర్ డి ఓ శ్రీనివాస్ , డి పి ఓ జగదీష్ , సబీమ్ కాన్సల్టెట్స్ సంపత్ కుమార్, ప్రవీణ్, ఐటీసీ-వావ్ ఫీల్డ్ కో ఆర్డినేటర్ పవన్, సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: