ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మంత్రి కేటీఆర్ సంక్షేమ సభను విజయవంతం చేద్దాం అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
అన్నారు. గురువారం
వరంగల్ ఓసిటీలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమిమ్ మసూద్ తో పాటు కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు,ఇంచార్జ్ బాద్యులతో ఎమ్మెల్యే నన్నపునేని సమావేశం ఏర్పాటు చేసి రేపు ఖిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్లో జరగనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన మరియు సంక్షేమ సభకు మంత్రి కేటీఆర్ విచ్చేయుచున్న సందర్భంగా స్వాగత ఏర్పాట్లు,సభ విజయవంతంపై నాయకులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దిశానిర్దేశం చేశారు.

Post A Comment: