ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ
బీజేపీ గెలుపులో మహిళల పాత్ర కీలకం కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. మంథని పట్టణంలోని బీజేపీ ఆఫీసులో సునీల్ రెడ్డి సమక్షంలో మహాదేవపూర్, కాటారం మండలాలకు చెందిన 70 మంది మహిళలు బీజేపీలో చేరారు. మంథని ప్రాంత మహిళలు డబ్బులు ప్రలోభాలకు లొంగకుండా బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించాలని అన్నారు. బీజేపీ పాలనలోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

Post A Comment: