ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;కుడా కార్యాలయం లో
బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్ గ్యారిత్ వ్యన్ ఓవెన్ (Gareth Wynn Owen) తో
ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ భాస్కర్ భేటీ అయ్యారు. వారితో పాటు ఎంపీ పసునూరి దయాకర్ , ఎమ్మెల్సీ బస్వరజ్ సారయ్య, కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ రిజ్వాన్ భాషా షేక్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, ఏనుగుల మానస రాంప్రసాద్ పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
నగరాన్ని అభివృద్ధి చేయడంలో యూకే భాగస్వామ్యాన్ని కోరిన ప్రభుత్వ చీఫ్ విప్.
సాంకేతిక, విద్యా, వైద్య రంగాల్లో నూతన పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని కోరారు.
ఓరుగల్లు నగరం ఎడ్యుకేషనల్ హబ్ కల్చరల్ హబ్ హెల్త్ హబ్, స్పిరిచువల్ సిటీ అని ప్రభుత్వ చీఫ్ విప్ బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్ కు వివరించారు.10 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
Post A Comment: