ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ
;నేడు సోమవారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజాదివాస్ కార్యక్రమం అనివార్య కారణాలతో రద్దు చేస్తున్నట్లుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్ ప్రకటించారు. ఫిర్యాదుదారులు ఎవరు తమ ఫిర్యాదులను అందజేసేందుకు జిల్లా కార్యాలయంకు రావద్దని ఎస్పి ఆదివారం పేర్కొన్నారు.
Post A Comment: