స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా :ఎల్తూరి సాయికుమార్ స్వేరో
అశోక జంక్షన్
తేది: 22/08/2023
మంగళవారం
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా ఎల్తురి సాయికుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు విడుదల చేయాలని మరియు అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదివేవారు కావున వారికి స్కాలర్షిప్లు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అతి తొందరలో దయతలిచి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా వెల్తూరి సాయికుమార్ స్వేరో డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివకుమార్, ఉల్లేరావు బన్నీ, శ్రావణ్, రజిని, చందు, సిద్ధూ, హరీష్, నరేష్ ,సురేష్, శీను, రమేష్ ,వంశీ ,బన్ని, వర్షన్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: