మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాలలో భాగంగా రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదాత అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం చేశారు తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం స్వపరిపాలన కలను నెరవేర్చిన ఘనత నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ కి మరియు సోనియా గాంధీ కే దక్కుతుంది తప్ప ఆనాడు కేవలం ఇద్దరు ఎంపీలు ఉండి 13 మంది ఎమ్మెల్యేలు ఉన్న టిఆర్ఎస్ పార్టీకి ఏనాటికి దక్కదని తెలంగాణ రాష్ట్రం కోసం కను తెరిచిన పసిపాప మొదలు కాటికి కాలు చాపిన పండు ముసలి వరకు ముక్తకంఠంతో ఒక్కటై విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు అందరూ స్వతంత్రంగా తెలంగాణ స్వరాష్ట్రం కావాలని పోరాటం చేస్తే ఇక్కడి ప్రజల మనోభీష్టాన్ని గమనించిన శ్రీమతి సోనియా గాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను వేరు చేస్తే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయితది అని తెలిసి కూడా తెలంగాణ ప్రజల న్యాయమైన స్వపరిపాలన కోరికను నెరవేర్చాలని ఉక్కు సంకల్పంతో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సోనియా గాంధీ ప్రకటించారని ఈదునూరి హరి ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో 1వ, డివిజన్ కార్పొరేటర్ మూదాం శ్రీనివాస్, 1,20,21,22. డివిజన్ల అధ్యక్షులు బొద్దుల శంకర్, సిరి శెట్టి సతీష్, ఎండి మోయిన్, ఎండి అప్సర్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు సాదు రమేష్, ఎండి గౌస్ బాబా, యాసీన్, బల్వాన్ సింగ్, యూసుఫ్, ఇమ్రాన్, యూసుఫ్, ఇంజపెల్లి ప్రణీత్, కృష్ణ తదితర నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...
Post A Comment: