మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
స్థానిక రామగుండంలోని క్రియేటివ్ ట్యుటోరియల్స్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు ప్రైవేటు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది ఈ వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి కె సాహిత్య ఇంటర్మీడియట్ రామగుండం కళాశాల ద్వితీయ
బహుమతి జి కీర్తి పదవ తరగతి గురుకుల పాఠశాల గోదావరిఖని వీరికి
పి టి డబ్ల్యూ ఏ అధ్యక్షులు కేఎస్ నందు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నూరి లక్ష్మణరావు బహుమతులు అందజేశారు
ఈ సందర్భంగా కేఎస్ నందు మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత విద్యార్థులదేనని ఈ సంవత్సరము పర్యావరణంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రచురించడం జరిగింది. కావున విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ప్లాస్టిక్ ను నిరోధిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్కను పెంచాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ కన్నూరి లక్ష్మణరావు తో
పాటు ఇంటర్ విద్యార్థులు వంశీ రెహమాన్ జయంత్ కుమార్ పదవ తరగతి విద్యార్థులు అమూల్య పూజ అంజలి అక్షిత అస్మిత అఖిల్ ఐలేష్ మొదలగువారు పాల్గొన్నారు.
.
Post A Comment: